కొండా మురళి పొన్నాలతో భేటీ
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో కొండా మురళి సమావేశమయ్యారు. కొండా మురళీ, సురేఖ తెరాసలో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పొన్నాలతో కొండా మురళి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.