Tuesday, 3 November 2026

తిపివేసిన తితిదే అధిరుమలనడక దారిలో భక్తులను నిలికారులు

తిపివేసిన తితిదే అధిరుమలనడక దారిలో భక్తులను
నిలికారులు
హైదరాబాద్‌: తిరుమల శేషాచల కోండల్లో అగ్నిప్రమాదం నేపథ్యంలో తితిదే అధికారులు భక్తుల భద్రత విషయంలో ముందు జాగ్రత్తలు చేపడుతున్నారు. అలిపిరి వద్ద నడకదారి భక్తులను అధికారులు నిలిపివేసినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *