Tuesday, 3 November 2026

జనసేన పార్టీ నినాదాలతో… శుభపరిణామం

జనసేన పార్టీ నినాదాలతో… శుభపరిణామం
ఢీల్లీ: కాంగ్రెస్‌ హటావో, దేశ్‌ బచావో అన్న జనసేన పార్టీ నినాదాలుతో శుభపరిణామని భాజపా నేత ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. ఢీల్లీలో ఆయన మాట్లాడుతూ పొత్తులకు సంబంధించిన అంశాలపై హైదరాబాద్‌లో చర్చిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *