పీజీమెడికల్ ఎంట్రెన్స్ స్కాంపై విచారణ ప్రారంభం
హైదరాబాద్ ; పీజీ మెడికల్ ఎంట్రెన్స్ స్కాంపై ప్రభుత్వం విచారణ ప్రారంభించిది సాయంత్రం విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులలో ఉన్నత విద్యామండలి చైర్యన్ వేణుగోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు




