Tuesday, 3 November 2026

తెదేపా పార్టీలోకి చేరనున్న ఎమ్మల్యే వీరశివారెడ్డి

తెదేపా పార్టీలోకి చేరనున్న ఎమ్మల్యే వీరశివారెడ్డి
హైదరాబాద్‌: కడప జిల్లాలకు చెందిన ఎమ్మేల్యే వీరశివారెడ్డి తెదేపాలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా వీరశివారెడ్డి మాట్లాడుతూ… సీమాంధ్రను స్వర్ణాంధ్రగా చేసే సత్తా చంద్రబాబాకే ఉందని పేర్కొన్నారు.
పొన్నాల: బంగారు తెలంగాణ కోసం అందరూ కలిసిరావాలి
హైదరాబాద్‌: బంగారు తెలంగాణ కోసం అందరూ కలిసిరావాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందని, ఒంటరిగా పోటీచేసేందుకు సిద్దమని ప్రకటించారు. తెలంగాణ ప్రజలను ఎవరూ మభ్యపెట్టలేరని పొన్నాల విధంగా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *