Tuesday, 3 November 2026

ఆంధ్రప్రదేశ్‌ యొక్క కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా:పెంచలయ్య

ఆంధ్రప్రదేశ్‌ యొక్క కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా:పెంచలయ్య
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా పి.పెంచలయ్య నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా బాలరాజు, పాలడుగు వెంకట్రావు నియమితులైనట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *