నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: భారత స్టాక్ మార్కెట్ నేడు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 93 పాయింట్లు నష్టపోయి 21,740 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 6,483 వద్ద ముగిశాయి