Tuesday, 3 November 2026

రాజస్థాన్‌లో పడవ బోల్తాపడి: ఆరు మృతదేహలు వెలికితీత

రాజస్థాన్‌లో పడవ బోల్తాపడి: ఆరు మృతదేహలు వెలికితీత
రాజస్థాన్‌: రాజస్థాన్‌లోని టాంక్‌ జిల్లా డెవ్‌లీ సమీపంలోని బిసల్‌పూర్‌ డ్యామ్‌ వద్ద పడవ బోల్తా పడింది. గల్లంతైన వారిలో ఇప్పటి వరకు ఆరు మృతదేహలను వెలికి తీశారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *