కాపు రామచంద్రారెడ్డిని కోర్టులో హజరుపర్చిన:పోలీసులు అధికారులు

కాపు రామచంద్రారెడ్డిని కోర్టులో హజరుపర్చిన:పోలీసులు అధికారులు
హైదరాబాద్‌: అనంతపురం జిల్లా రాయదుర్గ వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కోర్టులో హాజరుపర్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు గడియారాలు, కుక్కర్లు, చీరలు, పంపిణీ చేసేందుకు రామచంద్రారెడ్డి ప్రయత్నించారన్న ఆరోపణలపై పోలీసులు ఆయన్ను ఈ ఉదయం అరెస్టు చేశారు. పోలీస్‌ స్టేషన్‌లో విచారణ అనంరతరం కోర్టులో హాజరు పర్చారు.