ఇండోర్‌లో దారుణం
ఇంటర్నెట్ డెన్క్, హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం జరిగింది. తనకుమారై ఇంటికి వెళ్లి వస్తున్న ఓ మహిళకు మద్యం తాగించిన ఏడుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర అనారోగ్యానికి గురైన మహిళ ఇండోర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పోందుతుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




