Tuesday, 3 November 2026

రాష్ట్రంలో తొలి మహిళా బ్యాంకు ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్రంలో తొలి మహిళాబ్యాంకు హైదరాబాద్‌లోని  అమీర్‌పేటలో ప్రారంభమైంది. భారతీయ మహిళా బ్యాంకు ఛైర్యన్‌ ఉషా ఈ బ్యాంకును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జాతీయ బాలల హక్కుల కమిషన్‌మాజీఛైర్మన్‌ శాంతాసిన్హా హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *