పీజీ ప్రవేశపరీక్షలో అక్రమాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీఐడీ
హైదరాబాద్: ఎన్టీఆర్ ఆరోగ్యవిశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన పీజీ వైద్య విద్య ప్రవేశ పరిక్షలో జరిగిన అక్రమాలపై సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అక్రమాలపై దర్యాప్తునకు సీఐడీ పలు బృందాలను ఏర్పాటు చేసింది.




