Monday, 2 November 2026

కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తెస్తాం: చిరంజీవి

కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తెస్తాం: చిరంజీవి
హైదరాబాద్‌: సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు చేపట్టిన బస్సుయాత్ర నెల్లూరు చేరుకుంది. ఈసందర్భంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి చిరంజీవి మాట్లాడుతూ… కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని ప్రకటించారు. రాష్ట్రవిభజనను సమర్థించిన పార్టీల్లో కాంగ్రెస్‌ నాయకులు చేరడం దురదృష్టకరమన్నారు. జగన్‌ జైలులో ఉన్నప్పుడు వైకాపా పరిస్థితి మెరుగ్గా ఉండేదని, ఇప్పుడు వైకాపాకు రోజురోజుకూ ఆదరణ తగుతోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *