Monday, 2 November 2026

సాయంత్రం ఢీల్లీకి ప్రయాణం: పొన్నాల

సాయంత్రం ఢీల్లీకి ప్రయాణం: పొన్నాల
హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంగళవారం సాయంత్రం ఢీల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అభ్యర్థుల ఎంపిక, సీపీఐతో పొత్తు తదితర విషయాలపై అధిష్టానంతో ఆయన చర్చించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *