Monday, 2 November 2026

కారు బోల్తాపడి దంపతుల మృతి

కారు బోల్తాపడి దంపతుల మృతి
హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి వద్ద కారు బోల్తాపడిన ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న దంపతులు మృతిచెందినట్లు సమాచారం. మృతులు హైదరాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *