చెన్త్నె టీమ్‌కు రాజీనామా చేసే యోచనలో ధోనీ?

చెన్త్నె టీమ్‌కు రాజీనామా చేసే యోచనలో ధోనీ?
హైదరాబాద్‌ ; చెన్త్నె సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ భారత కెప్టెన్‌ ధోనీ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో తనపై వచ్చిన ఆరోపణలతో ధోనీ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే సూపర్‌ కింగ్స్‌ ఇండియా సిమెంట్‌కు ధోనీ రాజీనామా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి తన నిర్ణయాన్ని శ్రీనివాసస్‌కు ధోనీ తెలియజేశారు అయితే రాజీనామా చేయొద్దని ధోనీని శ్రీనివాసస్‌ బుజ్జగిస్తున్నారు .