Tuesday, 3 November 2026

అబద్దాల కోరును ప్రధాని గా ఎన్ను కోవద్దు

అబద్దాల కోరును ప్రధాని గా ఎన్ను కోవద్దు
రాంచీ ; బీజేపి ప్రధానమంత్రి నరేంద్రమోడి పై కాంగ్రెస్‌ అధినేత సొనియాగాంధీ తీవ్రస్ధాయి లో విరుచుకుపడ్డారు దేశానికి తదుపరి ప్రధానిమంత్రిగా అబద్ధాల కోరును ఎన్నుకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు నరేంద్ర మోడి పేరు ప్రస్తావింమకుండానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు జార్జండ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆమె మాట్లాడారు కొంతమంది విపక్ష నేతలు తమ కలలను అమ్మేస్తున్నారని ఒక్కరోజులో మంత్రదండతో అన్ని మార్చేస్తామన్నట్టుగా చెబుతున్నారని అబద్దాల కోరును ఈ దేశం ప్రధానమంత్రిగా ఎన్నుకుంటుందా అని పొనియా అన్నారు .
హజారీబాగ్‌ జిల్టాలోని రాంగడ్‌లో ఆమె మాట్లాడారు ప్రజాస్వామ్యంతో ఎవరు పడితే అధికారాన్ని లాక్కోడానికి అనుమతించకూదని చెప్పారు మావోయస్టులు హింసను మాని జనజీవన ప్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బోగ్గుగనుల జాతీయం చేసి కార్మికులకు మేలుచేశారు వాళ్లు దాన్ని గుర్లుపెట్టుకోవాలని కోరారు అలాగే గత పదేళ్లలో యూపీఏ ప్రభుత్వం సాధించిన విజయాలంటూ కోన్ని పథకాలను వల్ణెవేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *