హైదరాబాద్: కోఠిలోని సుల్లానా బజార్ బ్యాగుల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు ఎగసి పడుతుండటంతో అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ వల్ల ప్రమాదం జరిగివుండవచ్చని అనుమానిస్తున్నారు.