-
హైదరాబాద్, ఏప్రిల్ 6 : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆదివారం సచివాలయానికి తొలిసారిగా వెళ్ళారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు భవన కేటాయింపుల కసరత్తులలో భాగంగా సచివాలయంలోని పలు భవనాలను గవర్నర్ పరిశీలించారు.