Monday, 2 November 2026

జయసుధపై వైసీపీ కార్యకర్తల దాడియత్నం

హైదరాబాద్: కాంగ్రెస్ అభ్యర్థి జయసుధ కాన్వాయ్‌పై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. మెట్టుగూడలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో జయసుధను దుర్భాషలాడుతూ ఆమైపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *