Tuesday, 3 November 2026

సుల్తాన్‌బజారులో నకిలీ నోట్ల ముఠా పట్టివేత

హైదరాబాద్: సుల్తాన్‌బజార్‌లో నకిలీ నోట్లు చలామణి చేస్తోన్న నలుగురు సభ్యుల ముఠా ఆట కట్టించారు నగర పోలీసులు. నిందితుల నుంచి రూ.1.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *