వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ సినీ నటి

హైదరాబాద్ : వ్యభిచారం చేస్తూ బెంగాల్ నటి సుకన్య నగర పోలీసులకు పట్టుబడింది. గురువారం వెస్ట్ జోన్ పోలీసులు నగరంలోని దసపల్లా హోటల్ పై దాడి జరిపారు. ఈ దాడిలో బెంగాల్‌కు చెందిన సినిమా యాక్టర్ సుకన్య వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. సుకన్యతో పాటుగా మరో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.