Tuesday, 3 November 2026

ఏపీ సీఎం కోసం సచివాలయంలో సౌత్ బ్లాక్‌ను సిద్ధం చేస్తున్న అధికారులు

హైదరాబాద్, మే 8 : అపాయింటెడ్ డే దగ్గర పడుతుండడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం సచివాలయంలో సౌత్ హెచ్ బ్లాక్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అర్ అండ్ బీ, ఐటీ అధికారులు బ్లాక్‌ను గురువారం పరిశీలించారు. సీఎం ఉండే బ్లాక్ గనుక భద్రతాపరంగా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పటికే ఈ బ్లాక్‌లో ఉన్న వివిధ కార్యాలయాలను తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *