Monday, 2 November 2026

కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలాసీతారామన్

న్యూఢిల్లీ : కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. నిర్మలా సీతారామన్ నిన్న కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. నిర్మలా సీతారామన్ బీజేపీ అధికార ప్రతినిధిగా పని చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *