Tuesday, 3 November 2026

హైదరాబాద్లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్లో అగ్ని ప్రమాదం వీడియోకి క్లిక్ చేయండి

హైదరాబాద్: హైదరాబాద్లోని బేగంబజార్లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అజీజ్ ప్లాజా ఎదురుగా బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జాం ఏర్పడింది.

ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదని తెలుస్తోంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *