Monday, 2 November 2026

తెలంగాణ ప్రభుత్వానికి ఇండియాటుడే అవార్డు

KTR-india-today

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ రోజు ఇండియా టుడే అవార్డు తీసుకున్నారు. మౌలిక వసతుల రంగంలో ఇండియా టుడే ఈ అవార్డు ప్రదానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ … రాష్ర్టాలకు కేంద్రం స్వేచ్ఛ ఇస్తే త్వరగా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు విభజన ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఇకనైనా బుద్ది తెచ్చుకుని మారాలని, తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *