Tuesday, 3 November 2026

9 కి చేరిన మృతుల సంఖ్య

సికింద్రాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రపతి రోడ్డులోని రెండంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. 15 మంది గాయపడ్డారు. శిథిలాల తొలగింపు కొనసాగుతుంది. పోలీసులు, జీహెచ్‌ఎంసీ, మెట్రోరైలు, సీఐఎస్‌ఎఫ్‌ ఇబ్బంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *