9 సవరణలు సూచించిన మంత్రి డొక్కా
హైదరాబాద్ : 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ స్థానాలు పునర్విభజన చేయాలని, రెండు రాష్ట్రాల్లోనూ శాసనసభ స్థానాలు పెంచాలని మంత్రి మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. సాగుభూములను పరాశ్రమలకు కేటాయించకుండా నిషేధం విధించాలన్నారు. ఆయన సభాపతికి నివేదిక అందించారు.…
