హైదరాబాద్ : 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ స్థానాలు పునర్విభజన చేయాలని, రెండు రాష్ట్రాల్లోనూ శాసనసభ స్థానాలు పెంచాలని మంత్రి మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. సాగుభూములను పరాశ్రమలకు కేటాయించకుండా నిషేధం విధించాలన్నారు. ఆయన సభాపతికి నివేదిక అందించారు. సీమాంధ్ర పేరును తెలుగు నాడుగా మార్చాలని డొక్కా పేర్కొన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలపాలన్నారు.




