ఇక తెలంగాణ మహాపోరు : కోదండరామ్
హైదరాబాద్- ఉప ఎన్నికల పోరు మంగళవారం జరిగే పోలింగ్‌తో ముగియనుండటంతో ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మహా పోరు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నామని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ కమిటీ (జేఏసీ) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. తెలంగాణ…





