Thursday, 5 November 2026

janamsakshi

వార్తలు

గాలి బెయిల్‌ పిటీషన్‌ పై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : ఓబుళాపురం మైనింగ్‌ కేసుల్లో నిందితుడు గాలి జనార్థన రెడ్డి బెయిల్‌ పిటీషన్‌ ఈ రోజు హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా సీబీఐ బెయిల్‌ కోసం ఆయన ముడుపులు ఇచ్చిన విఫయాన్ని కోర్టు పరిశీలించాలని, అలాంటి వారికి…

వార్తలు

జగన్‌తో మాట్లాడేందుకు కుటుంబసభ్యులకు అనుమతి

హైదరాబాద్‌ : నాంపల్లి లోని సీబీఐ కోర్టు ఈ రోజు జగన్‌ హాజరు పరిచన సందర్భంగా ఆయన తల్లి విజయమ్మ,భార్య భారతి లు కోర్టుకు హాజరయ్యారు. వారు జగన్‌తో అరగంట పాటు మాట్లాడేందుకు కోర్టు వారికి అనుమతి ఇచ్చింది.

వార్తలు

సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్న వీఎస్‌ సంపత్‌

న్యూఢీల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా వీఎస్‌ సంపత్‌ నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.సీఈసీగా ఎస్‌వై ఖురేషీ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సంపత్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.ప్రస్తుతం సీనియర్‌ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సంపత్‌ను రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ కొత్త సీఈసీగా…

వార్తలు

సీబీఐ కోర్టుకు జగన్‌ తరలింపు

హైదరాబాద్‌:జగన్‌ రిమాండ్‌ గడువు నేటితో ముగియడంతో ఆయనను ఈరోజు చంచల్‌గూడ్‌ జైలు నుంచి నాంపల్లి సీబీఐ కోర్టుకు తరలించారు.ఎన్‌-1 సెక్యూరిటీ మధ్య జగన్‌ను సీబీఐ కోర్టుకు తరలించారు. జగన్‌ తల్లి వైఎస్‌ విజయమ్మ, భార్య భారతి.సోదరి షర్మిల నాంపల్లి…

వార్తలు

ఆఫ్గనిస్తాన్‌లో రెండు సార్లు భూప్రకంపనలు

కాబూల్‌ : ఆఫ్గనిస్తాన్‌లో ఈ రోజు ఉదయం రెండు సార్లు భూప్రకంపనలు సంభవించాయి. ఉదయం 10.30 గంటలు సమయంలో, 10.59 గంటలకు మరో సారి భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలు పై తీవ్రత మొదటి సారి 5.4గా… రెండో…

Featured News

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో సోమవారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 30,050 ధర పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 29,230గా నమోదైంది.కిలోవెండి రూ. 55…

వార్తలు

జగన్‌ నార్కో పరీక్ష కేసు వాయిదా

హైదరాబాద్‌ : జగన్‌కు సీబీఐ కస్టడీ ముగియటంతో ఈ రోజు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఆయనను ప్రశ్నించినా తమను ప్రయోజనం కలగనందున నార్కో పరీక్షలను అనుమతించాలని సీబీఐ అధికారులు విడిగా వేసిన పిటీషన్‌ను కోర్టు ఈ రోజు విచారించింది.…

Featured News

తెలంగాణ భాష యాస ను సినిమాల్లో ఎగతాళి చేసే ‘కోటా’ను ఎట్ల ప్రచారానికి తెస్తరు

తెలంగాణ భాష, యాసను సినిమాల్లో  ఎగతాళి చేసే    ‘కోటా’ను ఎట్ల ప్రచారానికి తెస్తరు బీజేపీకి హరీష్‌ సూటి ప్రశ్న పరకాల,జూన్‌ 10 (జనంసాక్షి):  సినిమాల్లో తెలంగాణ భాషను, యాసను ఎగతాళి చేసిన హాస్యనటుడు కోట శ్రీనివాసరావుతో పరకాల ఉప…

వార్తలు

బాబా రాందేవ్‌ చంద్రబాబుతో భేటీ

హైదరాబాద్‌:అవీనీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాజకీయ పక్షాల మద్దతును కూడగడుతున్న యోగాగురు బాబా రాందేవ్‌ ఈ రోజు ఉదయం తెదేపా అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు.అవినీతికి వ్యతిరేకంగా తాము చేపడుతున్న ఉద్యమానికి మద్దతివ్వాల్సిందిగా చంద్రబాబును కోరారు.చంద్రబాబుతోపాటు వివిధ రాజకీయ పక్షాల…

Featured News

జగన్‌కు రిమాండ్‌ గడువు పొడిగింపు

హైదరాబాద్‌: సీబీఐ కోర్టు ఈనెల 25 వరకు జగన్‌కు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించింది.నేటితో జగన్‌ రిమాండ్‌ ముగియడంతో అధికారులు నాంపల్లి సీబీఐ కోర్టులో  జగన్‌ను హాజరుపరిచారు. కోర్టులో సీబీఐ పిటిషన్‌ నార్కో పరీక్షకు  జగన్‌ను అనుమతించాలని దాఖలు చేసింది.…