Thursday, 5 November 2026

janamsakshi

Cover Story

ఓటిప్పుడు చాలా కాస్ల్టీ గురూ! ప్రచారానికి తెర- ప్రలోభాలకు ఎర

– కట్టలు తెంచుకున్న నోట్లు – ఏరులై పారుతున్న మద్యం హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది.  డబ్బు,మద్యం,నగలు, ఇతర వస్తుసామగ్రితో ఓటర్లను ఎరవేసేందుకు   వివిధ రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో ఎక్కడ…

వార్తలు

గాలి బెయిల్‌ స్కామ్‌లో యాదగిరి అరెస్టు

నల్గొండ : గాలి జనార్ధన్‌ రెడ్డి వ్యవహరంలో ముడుపులకు మధ్యవర్తిగా వ్యవహరించిన రౌడీ షీటర్‌ యాదగిరిని పోలీసులు అరెస్టు చేశారు. సీబీఐ, ఏసీబీ కళ్లు గప్పి పరారయ్యేఏదుకు ప్రయత్నించిన యాదగిరిని నల్గొండ జిల్లా చిట్యాలలో  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…

Featured News

వరకట్న హంతకులకు యావజ్జీవమే సరైనది

న్యూఢిల్లీ: వరకట్నం హత్యకేసుల్లో నిందితులకు యావజ్జీవ కారాగారం విధించాలని, అంత కంటే తక్కువ శిక్ష విధించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. వరకట్న దాహంతో నిస్సహాయులను అతి దారుణంగా చంపేవారికి యావజ్జీవ ఖైదు సరియైనదే అని జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌,జస్టిస్‌ రంజన్‌…

వార్తలు

వచ్చే నెల 9న అవినీతిపై మహా ఉద్యమం : రాందేవ్‌

హైదరాబాద్‌ : వచ్చే నెల 9వ తేదీన దేశరాజధాని ఢిల్లీలో నల్లధనం వెలికితీత, అవినీతి నిర్మూలనపై మహా ఉద్యమం చేపట్టనున్నట్లు యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ ప్రకటించారు. అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే…

ఆదిలాబాద్

బైక్‌పై నుండి పడి యువకుడికి తీవ్ర గాయాలు

అదిలాబాద్‌: కుంటాలలోని తురాటి బస్టాండ్‌ సమిపంలో ఎదురుగా వస్తున్న ఆవును తప్పిస్తుండగా అదుపుతప్పి ప్రకాశ్‌ అనే యవకుడికి తీవ్ర గాయాలు అవడంతో 108 వాహణంలో బైంసా ఆసుపత్రికి తరలించారు.

జిల్లా వార్తలు

తాగునీటి ఎద్దటిని నిరసిస్తూ ధర్న

అదిలాబాద్‌: కుంటాలలోని లింబాక గ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రాధానోపాద్యాయుడు దిలీప్‌కుమార్‌ ఆద్వర్యంలో ఇంటింటా తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వ పాఠశాల విశిష్ఠతను వివరించారు.

జిల్లా వార్తలు

రెండో వ రోజు జగన్‌ను కస్టడీలోకి తీసుకున్నసీబీఐ

హైదరాబాద్‌:జగన్‌ను అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ను రెండో విడతలో భాగంగా రెండోరోజు సీబీఐ కస్టడీలోకి తీసుకుంది.చంచల్‌గూడ్‌ జైలు నుంచి ఈ ఉదయం విచారణ నిమిత్తం భారీ భద్రత మధ్య కోఠి సీబీఐ కార్యాలయానికి అధికారులు తరలించారు.ఈ సాయంత్రం 5…

Featured News

ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎన్నికల ప్రచారం సాఫీగా సాగిందని, ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌ తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో…

ఆదిలాబాద్

ఆశ సంఘం జిల్లా మహసభలు

అదిలాబాద్‌: నిర్మల్‌లో ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ఉద్యమించే నేపద్యంలో ఆదివారం ఉట్నూరులో ఆశ సంఘం జిల్లా మహసభలు నిర్వహిస్తున్నట్లు ఈ సభలకు రాష్ట్ర కన్వినర్‌ ధనలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెశం హాజరవుతారని ఆశ కార్యకర్తలు అధిక…