Thursday, 5 November 2026

janamsakshi

ఆదిలాబాద్

గురుకులాల్లో తాత్కాలిక ఉపాద్యాయ పోస్టులు

అదిలాబాద్‌: నిర్మల్‌, బెల్లంపల్లి గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అక్ష్మణచంద, బజార్‌హత్నుర్‌, బెజ్జూరు, దహెగం, వాంకిడి, నీల్వాయిలలోని కస్తూర్బా పాఠశాల్లో, తెలుగు బోదించేందుకు అర్హులైనవారు ధరాఖాస్తూలు చేసుకోవాలని కన్వీనర్‌ నందకుమార్‌ తెలిపారు.

వార్తలు

11న కాకతీయ డిగ్రీ ఫలితాలు

వరంగల్‌: మార్చిలో జరిగిన డిగ్రీ బీఏ బికాం, బీబీఎం ప్రథమ, ద్వితీయ, తృతియ చదువుతున్న కరీంనగర్‌ వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ పరిధిలో 2.70 అక్షల మంది విధ్యార్థులు పరిక్షలు రాశారు. సమాదాన మూల్యంకన పూర్తి అయినది కాబాట్టి సోమవారం…

Featured News

ఈజిప్డు మాజీ అధ్యక్షుడు ముబారక్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

కైరో : ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ముబారక్‌ ఆస్పత్రిలో చేర్పించిన వారం రోజుల తర్వాత ఆయన కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. ముబాకర్‌ మరణించినట్లుగా వదంతులు వ్యాపించడంతో…

వార్తలు

ఉప ఎన్నికల తర్వాత నాయకత్వ మార్పు ఉండదు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో ఆశాజనక ఫలితాలు వస్తాయని కేంద్ర మంత్రి వాయలార్‌ రవి తెలిపారు.ఈ రోజు       మీడియాతో  మాట్లాడుతూ ఉప ఎన్నికల తర్వాత నాయకత్వ మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నికల తర్వాత నాయకత్వ మార్పు…

వార్తలు

యాడ్‌ ఏజెన్సీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌:  అమీర్‌పేట మైత్రివనం సమీపంలో ఈ రోజు యాక్సెల్‌ ప్రైవేటు యాడ్‌ ఏజెన్సీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా కార్యాలయంలో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో 12 లక్షల విలువైన 9 కంప్యూటర్లతోపాటు  ప్రింటింగ్‌ సామగ్రి…

Featured News

హలికాప్టర్‌ ప్రమాదంలో కెన్యా మంత్రితో సహా 7గురి మృతి

నైరోబి : కెన్యా రాజధాని నైరోబి సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆ దేశ కేబినెట్‌ మంత్రిసహా ఏడుగురు మృతి చెంది. నైరోబి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో కెన్యా అంతర్గత భద్రతా మంత్రి జార్జ్‌ సైటోటి సహా…

వార్తలు

జగన్‌తో బీజేపీ కుమ్మక్కు : హరీశ్‌

హైదరాబాద్‌ : బీజేపీ పరకాలలో తెలంగావాదుల ఓట్లు చీల్చడానికే పోటీ చేస్తున్నదని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నాయకుడు హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ శనివారం వరంగల్‌లో జరిగిన పోరుసభలో సుష్మా స్వరాజ్‌ పరకాలలో కొండా దంపతుల గూండాయిజం,…

వార్తలు

విజయమ్మపై బొత్స ఫైర్‌

హైదరాబాద్‌ : వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మపై పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు.  గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న విజయమ్మ మాట్లావి అన్ని అబద్ధాలేనని విమర్శించారు.…

జిల్లా వార్తలు

గోలుసు అపహరణ

హయత్‌నగర్‌: అష్కర్‌ గూడకు చెందిన నర్సింహగౌడ్‌ శుక్రవారం తన భార్యతో కలిసి వస్తుండగా రాత్రా 11గంటల సమయంలో పెద్దఅంబర్‌ పేట సమీపంలో ఔటర్‌రింగ్‌రోడ్‌ వద్ద నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు రోహిని మెడలోంచి 3తులాల బంగారం గోలుసు…

Main

12నుంచి నవగ్రహ ప్రతిష్ఠ

రంగారెడ్డి: ఇబ్రహింపట్నం మండలంలో జరిగే శ్రీ రాజరాజేశ్వరిదేవి నవగ్రహ ప్రతిష్ఠ మూడు రోజులపాటు నిర్వహిస్తామని భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని దేవాలయ ఆలయ కమిటి తెలిపింది