Author Archives: janamsakshi

ఎయిడ్స్‌పై అవగాహన ప్రతి ఒక్కరి బాధ్యత

నర్సంపేట, జూన్‌ 6: ఎయిడ్స్‌ ఏ విధంగా వ స్తుంది. రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసు కోవాలి అనే అంశంపై పాటలు, పల్లె సదస్సుల ద్వారా …

అనంతపురం రుద్రపేట చెక్‌ పోస్ట్‌ దగ్గర పోలీసుల తనిఖి 9లక్షల నగదు స్వాదినం

అనంతపురం రుద్రపేట చెక్‌ పోస్ట్‌ దగ్గర పోలీసుల తనిఖి 9లక్షల నగదు స్వాదినం

వాటర్‌ ప్లాంటును సీజ్‌ చేయాలి

నెల్లికుదురు, జూన్‌ 6 మండలంలోని చిన్న ముప్పారంలో గ్రామ పంచా యతీ ఆవరణంలో అనుమతి లేకుండా బోర్‌ వేసి వాటర్‌ ప్లాంటు నెలకొల్పారని తక్షణమే ప్లాంటు ను …

ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ(ఎంఎల్‌) ధర్నా

నర్సంపేట, జూన్‌ 6 (జనంసాక్షి): ఖానాపురం మండలం చిలుకమ్మ నగర్‌  పేదలకు ప్రభుత్వం గృహా లు మంజూరు చేయాలని  డిమాండ్‌ చేస్తూ  సీపీఐ(ఎంఎల్‌) ఆధ్వ ర్యంలో  బుధవారం …

ప్రకాశం జిల్లా ఎల్లంపల్లీ బియ్యం మిల్లుపై విజిలెన్స్‌ అధికారుల దాడి

ప్రకాశం జిల్లా ఎల్లంపల్లీ  బియ్యం మిల్లుపై విజిలెన్స్‌ అధికారుల దాడి 92కిలోల బియ్యం, 20కిలోల ధాన్యం, 44కిలోల నూకలు స్వాదినం

అధికారంలో ఉండి ఏటీయూసీ ఏం సాధించింది

కాకతీయఖని, జూన్‌ 6 : మూడుసార్లు గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీ యూసీ కార్మికులకు ఏం సాధించిందో చెప్పాలని ఏఎన్‌టీయూసీ కేంద్రకమిటీి డిప్యూటి ప్రధాన కార్యదర్శి డాలయ్య …

ఇది ప్రజాస్వామ్యమేనా ?

మూడు వారాలుగా లక్షలాది మంది తెలంగా ణ పౌరులు, భిన్న రంగాలకు చెందినవాళ్లు – వి ద్యార్థులు, ఉపాధ్మాయులు, కార్మికులు, ప్రభుత్వో ద్యోగులు, రైతులు, గ్రామీణ ప్రాంత …

గ్రామ పంచాయతీల వారిగా పత్తి విత్తనాల కేటాయింపు

నర్సంపేట, జూన్‌ 6: గత సంవత్సరం పత్తి పంట విస్తిర్ణాన్ని బట్టి ఈ సంవత్సరం గ్రామపంచాయతీల వారిగా మహి కో కంపెనీ పత్తి విత్తనాల ప్యాకెట్లను కేటాయిం …

ఇప్పుడొక కొత్త ఆయుధం కావాలి

ఇప్పుడు మనం నెలాఖరులో ఉన్నాం. రేపో మాపో ప్రభుత్వం జీతాలను ‘సమస్య’ చేయబో తోంది. జీవితాలలో మార్పు రావాలన్న విశాల ప్రాతిపదికన రంగంలోకి దిగిన ఉద్యోగులు జీతా …

వారసత్వ రద్దు పత్రాలను దహనం చేసిన టీబీజీకేఎస్‌

జాతీయసంఘాల వ్యవహారంపై నిరసనలు కాకతీయఖని, జూన్‌ ఎన్నో ఏళ్లుగా సింగరేణిలో నడుస్తున్న వారసత్వ ఉ ద్యోగాల రద్దుకు సహకరించిన జాతీయ సంఘాల వ్యవహారాన్ని నిరసిస్తూ, ఇందుకు సంబంధించిన …

epaper

తాజావార్తలు