జిల్లాస్థాయి 10-10 క్రికెట్ టోర్నీ
నిజామాబాద్: తెలంగాణ యువ సమితి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టెన్నిస్‌బాల్ 10-10 క్రికెట్ టోర్నీ ఈ నెల 12న జిల్లా కేంద్రంలోని న్యాల్‌కల్ రోడ్‌లో గల రోటరీ మైదానంలో నిర్వహించనున్నట్లు అభినమ్,సతీష్‌లు ఓ ప్రకటలోని చెప్పారు.ఓపెన్‌టూఆల్ పద్దతిలో జరిగే ఈ…

