విద్యావలంటీర్ల దరఖాస్తుల పరిశీలన
ఖమ్మం:భద్రాచలం మండల పరిధీలోని ప్రభుత్వ పాఠశాలలో ఖాళీ పోస్టుల్లో విద్యా వలంటీర్లను నియమిస్తున్నట్టు ఎంఈవో మాధవరావు చెప్పారు.నేడు జరిగే దరఖాస్తు పరిశీలనకు అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.
ఖమ్మం:భద్రాచలం మండల పరిధీలోని ప్రభుత్వ పాఠశాలలో ఖాళీ పోస్టుల్లో విద్యా వలంటీర్లను నియమిస్తున్నట్టు ఎంఈవో మాధవరావు చెప్పారు.నేడు జరిగే దరఖాస్తు పరిశీలనకు అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.
గుంటూరు: వెల్దుర్తి మండలంలోని మందాదిలో ఈ రోజు డబ్బు పంచుతున్న వైకాపాకి చెందిన నలుగురిని అదుపులోకి పోలిసులు తీసుకుని వారి నుండి 50 వేల రూపాయాలను స్వాదిన& చేసుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుపై బీజేపికే చిత్తశుద్ది ఉందని అ పార్టి జాతీయ నేత షానవాజి హుస్సేన్ అన్నారు. ఎన్నొసార్లు సుష్మాస్వరాజ్ పార్లమెంట్‌లో తెలంగాణపై మాట్లాడిందని బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ ఏర్పాటు చేస్తుందని.
కొండా సురేఖను గెలిపించాలనే బీజేపి అభ్యర్థిని బరిలో నిలిపిందని అందుకే సుష్మాస్వరాజ్ జగన్ అవినీతి గూర్చి మాట్లాడలేదని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తారాకరామారావు అన్నారు.
తిరుపతి: వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌లు ర్నాష్టాన్ని దోచారని అభివ&ఈద్దిలో వెనకబడి పోయిందని వేల ఎకరాల భుములు ధారదత్తం చేసారని ఈ ఉప ఎన్నికలు అవినీతికి, ధర్మనికి జరుగుతున్నాయని మెజార్టి స్థానాలు టిడిపి కైవసం చేసుకుంటుందని విదేశాల్లో నాకు…
అనంతపురం: డి.హిరేహాల్ గ్రామంలో ఓటర్లకు డబ్బు పంచుతున్న కాంగ్రెస్ నుండి 60,000 టిడిపి నుండి 20,000 స్వాదినం చేసుకున్నట్లు వారి కేసు నమోదు చేసామని ఎసై జమాల్ బాషా తెలిపారు.
బీహర్: గయాలో మావోయిస్ట్‌లకు పోలీసులకు మధ్య కాల్పులల్లో సీఇర్ప్‌ఎఫ్ జవాన్ మృతి చెందగా ఇద్దరికి గాయాలు అయినట్లుగా సమాచారం.
అస్సాం: గౌహతికి వచ్చిన దిమాపూర్ విమానానికి చక్రం వూడిపోయింది. ఇది గమనించిన పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసారు. విమానంలోని 48మంది ప్రయానికులు ఊపిరి పీల్చుకున్నారు.
చత్తీస్‌గఢ్: బీజపూర్ జిల్లా ప్రాంతంలో మావోయిస్టులకు సీఆర్ప్‌ఎఫ్ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.
వాషింగ్టన్: భారత మాజి సైనికాధికారి అవతార్‌సింగ్ భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా వివారాలు తెలియలేదు