Thursday, 5 November 2026

janamsakshi

వార్తలు

కాకతీయ ఐసెట్‌-12 ఫలితాల విడుదల

వరంగల్‌: కాకతీయ విశ్వవాద్యాలయం నిర్వహించిన ఐసెట్‌ ఫలితాలు ఈ రోజు ఉదయం 10.30కి కేయు వీసి వెంకటరత్నం ఫలితాలను విడుదల చేసాడు. 94.65శాతం ఉత్తీర్ణత సాధించినట్లుగా ఆయన తెలిపారు.

వార్తలు

కడప నుండి రాజధానికి చేరుకున్న సిఎం

.హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో భాగంగా కడప జిల్లాలో ప్రచారం ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాజధానాకా చేరుకున్నారు. వాయిలర్‌ రవి హైదరాబాద్‌ రావడంతో సిఎం త్వరగా వచ్చారు

Cover Story

సమైక్యవాదుల విష ప్రచారానికి కలత చెంది .. మరో తెలంగాణ బిడ్డ ఆత్మబలిదానం

పరకాలలో టీఆర్‌ఎస్‌నే గెలిపించండి మరణ వాంగ్మూలంలో చివరి కోరిక ోదావరిఖని, జూన్‌ 9, (జనం సాక్షి) సమైక్యవాదుల విష ప్రచారానికి కలత చెందిన మరో తెలంగాణ బిడ్డ ఆత్మబలిదానం చేసుకు న్నాడు. గోదావరిఖనికి చెందిన పర్స రాజేశ్‌ అనే…

Featured News

పరకాలలో తెలంగాణవాదాన్ని గెలిపిద్దాం

జయశంకర్‌ ఆశయాన్ని కొనసాగిద్దాం : కోదండరామ్‌ వరంగల్‌ , జూన్‌ 9 (జనంసాక్షి) : ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయాలను సాధిద్దామని జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. శనివారం ఆయన వరంగల్‌లో జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ…

Featured News

బీజేపీని గెలిపిస్తే.. 2014లో తెలంగాణ : సుష్మా

హన్మకొండ, జూన్‌ 9 (జనంసాక్షి ): ఉప ఎన్నికల్లో బీజేపి గెలిపిస్తే వచ్చే 2014 లో తెలంగాణ  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని     ఆ పార్టీ అగ్రనేత సుష్మాస్వరాజ్‌ అన్నారు. పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం…

Featured News

మహబూబాబాద్‌లో బండలిసిరిన ‘కొండా’.. పరకాలలో నిన్నెట్ల నమ్మాలె బంగారు కొండా?

తెలంగాణ ఉద్యమంలో ‘మే 28, 2010’ తారీఖు మరుపురాని రోజు. ఆ రోజే సమైక్యవాదానికి మద్దతుగా పార్లమెంటులో ప్లకార్డులు పట్టిన జగన్‌, ఓదార్పు యాత్ర పేరుతో తెలంగాణలో చొరబడేందుకు ప్రయత్నించాడు. కానీ, తెలంగాణ బిడ్డల ఆగ్రహాన్ని తట్టుకోలేని ఆ…

Cover Story

పరకాలలో గూండారాజ్యం పోవాలి

పరకాల : పరకాలలో కొండా దంపతుల గూండాగిరి పోవడానికి సమయం దగ్గర పడిందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. పరకాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆయన హాజరై ప్రసంగించారు.…

జిల్లా వార్తలు

5గంటలకల్లా ప్రచారం సమాప్తం : బన్వర్‌లాల్‌

హైదరాబాద్‌, జూన్‌ 9 : ఆదివారం సాయంత్రం 5 గంటల కల్లా ప్రచారం ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల  ప్రధాన అధికారి బన్వర్‌లాల్‌ చెప్పారు. సచివాలయంలో శనివారంనాడు విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికలు జరగనున్న ప్రాంతాలతో సంబంధం లేని వ్యక్తులు…

జిల్లా వార్తలు

మరో 48 గంటల్లో వర్షాలు!

హైదరాబాద్‌, జూన్‌ 9 : మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో చల్లటి గాలులు వీస్తాయని, అక్కడక్కడ వర్షం కురుస్తుందన్నారు. రుతుపవనాల ప్రభావం…