జడ్జి పట్టాభిపై ఏసీబీ కేసు నమోదు
హైదరాబాద్:గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్ విషయంలో న్యాయమూర్తి పట్టాభిరామరావుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అవనీతి నిరోధక చట్టం సెక్షన్ (1). 13 (2). ఐపీసీ 120 (బి). 420. 417 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయనతో…
హైదరాబాద్:గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్ విషయంలో న్యాయమూర్తి పట్టాభిరామరావుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అవనీతి నిరోధక చట్టం సెక్షన్ (1). 13 (2). ఐపీసీ 120 (బి). 420. 417 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయనతో…
అదిలాబాద్: మామడ మండలంలోని అనంత్ పేటకు చేందిన బండి రాజయ్య అప్పులబాధతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసురున్నాడు. పోలిసులు కేసు నమోదుచేసి దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మామడ: మండలంలోని గాయత్‌పల్లీ, తాండ్ర, కిషన్‌రావుపేట గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసారు. ఈ కార్యక్రమాల్లో మార్కేట్ కమిటి అధ్యక్షులు రమణరెడ్డి, అనిల్, దీపా తదితరులు పాల్గోన్నారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి రాజకీయ సిద్దాంతాలు లేవని టిడిపి రాజ్యసభ సభ్యులు దేవేందర్‌గౌడ్ ఎద్దేవ చేసారు.
విజయనగరం జిల్లా కోటిపాలెంలో థర్మల్ విద్యుత్ కేంద్రం పనులను అఖిలపక్షం నేతలు అడ్డుకున్నారు. వారిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.
ిల్లీ: ఇటివల రాజ్యసభకు ఎన్నికైన భారత క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌కు ప్రభుత్వం సువిశాలమైన భవనం కేటాయించింది.
మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవణాలు పలకరించ నున్నాయని వాతవారణ శాఖ తెలిపింది
కాశ్మీర్‌లో కొండచరియలు విరిగి పడటంతో నాలుగు వందల మందికి పైగా చరాయలకింద చిక్కుకున్నరు ఈ సంఘటణ కర్దుం గపాలో జరిగింది వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆదేశఙం మేరకు సైన్యం సహయక చర్యలు చేపడుతుంది. దగ్గరలోని ఆసుపత్రికి వీరిని తరలిస్తుంది
ఖమ్మం:రాష్ట్రంలోని పట్టణ పేదిరిక నిర్మూలన సంస్థ పథక సంచాలకులకు ఎల్‌సీడీలు,ల్యాప్‌టాప్‌లు డిజిటల్ కెమేరాలు పంపీణీలుచేయాలని రాష్ట్ర మిషన్ నిర్వాహకులు తెలియజేశారు. రాష్ట్రంలోని 22 పట్టణాలకు వీటిని కేటాయించడంతోపాటు అవసరమైన రూ.27.28 లక్షలు విడుదలచేస్తూ మిషన్ డైరక్టర్ భూపాల్‌రెడ్డి ఉత్తర్వులు…
ఖమ్మం:నిరంజోవిచ్ ఓపెన్ చెస్ సిరీన్ టోర్నీలో భాగంగా నిర్వహించే జిల్లా స్థాయి చెస్ పోటీలు శనివారం ఖమ్మంజూబ్లీక్లబ్‌లో నిర్వహించిస్తున్నట్లు నింజోవిచ్ అకాడమీ కార్యదర్శి అనంచిన్ని వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు కురివెళ్ల ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఉదయం 10 గంటలకు సీనియర్, జూనియర్.…