Thursday, 5 November 2026

janamsakshi

ఆదిలాబాద్

నకిలి పాసు పుస్తకాలపై రుణాలు పొందితే కఠిన చర్యలు

ముత్తారం జూన్‌ 8 (జనంసాక్షి): నకిలి పాసు పుస్తాకాలు టైటిల్‌ డిడ్‌లు పుస్తకాలపై ఎవరైన పంటరుణాలు పొందితే వా రిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్ధార్‌ వెంకటేషం తెలిపారు. పట్టా పాసు పుస్తాకాలు టైటిల్‌ డిడ్‌లపై బ్యాంకులో పంటరుణాలు…

ముఖ్యాంశాలు

వర్షాల కోసం..72గంటలు ఆగాల్సిందే!

హైదరాబాద్‌, జూన్‌ 8 : మరో 72 గంటల తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రెండు రోజుల్లో ఎండ తీవ్రత ఉన్నప్పటికీ పొడిగాలులు వీస్తాయని చెప్పారు. చత్తీస్‌గడ్‌ నుంచి…

వార్తలు

పరకాలలో సురేఖ ఓడిపోతేనే తెలంగాణ వస్తుంది:కోదండరాం.

పరకాలలో సురేఖ ఓడిపోతేనే తెలంగాణ వస్తుందని కోదండరాం అన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ సమైక్య పార్టీ అని సమైక్య వాదాన్ని బలపరిచేందుకే విజయమ్మ పరకాలలో పర్యటించిందని పరకాలలో సురేఖ ఓడిపోవడం ద్వారానే తెలంగాణ సాధన సులభతరమౌతుందని కోదండరాం అన్నారు.

వార్తలు

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ఫైనల్లో సైనా నెహ్వాల్‌

హైదరాబాద్‌ : థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీ పైనల్‌ మ్యాచ్‌లో మూడో సీడ్‌ బురనప్రసెర్‌టస్క్‌పై 24-12,21-11తో సైనా సునాయాస విజయం సాధించింది.…

వార్తలు

చిరంజీవికి ఈసీ నోటీసు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపీ చిరంజీవికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఈనెల 11న ఉప ఎన్నికల ప్రచార సభలో చిరంజీవి ప్రసంగిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే తిరుమల అవిత్రమవుతుందని చిరంజీవి…

Featured News

తెలంగాణకు బద్దశత్రువు వైఎస్సార్‌, జగన్‌ : మధు యాష్కీ

  హైదరాబాద్‌ : తెలంగాణకు అసలైన బద్ధశత్రువు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు జగన్‌ స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధు యాష్కీగౌడ్‌ అన్నారు. రాజశేఖర్‌రెడ్డి, జగన్‌కు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ససేమిరా…

కరీంనగర్

నకిలి పాసు పుస్తకాలపై రుణాలు పొందితే కఠిన చర్యలు

– తహశీల్దార్‌ వెంకటేశం ముత్తారం జూన్‌ 8 (జనంసాక్షి): నకిలి పాసు పుస్తాకాలు టైటిల్‌ డిడ్‌లు పుస్తకాలపై ఎవరైన పంటరుణాలు పొందితే వా రిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్ధార్‌ వెంకటేషం తెలిపారు. పట్టా పాసు పుస్తాకాలు టైటిల్‌…

ఆదిలాబాద్

డిఆర్‌డిఎ ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

రంగారెడ్డి: ఇబ్రహింపేట మండలంలో డిఆర్‌డిఎ ఆద్వర్యంలో ఉచిత కంప్యూటర్‌ శిక్షణ ఇస్తు ఉచిత బోజన వసతి, హస్టల్‌ సౌకర్యం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

రంగారెడ్డి

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

రంగారెడ్డి: పూడుర్‌ మండలంలోని మంచన్‌పల్లీ గ్రామానికి చెందిన చౌదరి సుబాన్‌రెడ్డి(55) అప్పుల బాధతో బందుతాగాడు ఇది గమనించిన కుటింబికులు ఉస్మానియాకు తరలించారు. అయితే శుక్రవారం తెల్లవారు జామున మరణించాడు. కేసు దర్యప్తు చేస్తున్నట్లుగా పోలిసులు తెలిపారు.