వడదెబ్బతో ఇద్దరి మృతి
సుల్తానాబాద్,మే26(జనంసాక్షి): మండలంలోని ఇందిరానగర్‌కు చెందిన నిట్టూరి అంజయ్య(38)సం,లు అనే వ్యక్తి శనివారం ఇందిరానగర్‌లోని తుమ్మచెట్ల వద్ద వడదెబ్బ తాకి మృతిచెందాడు.మృతునికి భార్య పద్మ కుమా రుడు ప్రశాంత్,రమ్మ ఉన్నారు.వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు. రామగుండంలో,,రామగుండం పోలీస్‌స్టేషన్‌లో…
