Tuesday, 3 November 2026

janamsakshi

జిల్లా వార్తలు

‘ఉపాధి’ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు

తొర్రూరు, మే26 (జనంసాక్షి) : గ్రామీణ ప్రాతాలోని వలసలను నిరోధించి పేద ప్రజల ఆదాయాన్ని పెంచడానికి ప్రవేశ పెట్టిన ఉపాధి హామి పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్విరయ్యం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని మేట్ల సంఘం గౌరవ అధ్యక్షులు…

జిల్లా వార్తలు

విత్తనం వేసే ముందు విత్తన శుద్ధి తప్పనిసరి

కొత్తగూడ, మే 26(జనంసాక్షి) : విత్తనం వేసే ముందు విత్తన శుద్ది తప్పనిసరిగా చేయాలని మండల వ్యవసాయ శాఖాధికారి దండు ఉపేందర్‌ సూచించారు. శనివారం మం డలంలోని ఎదుళ్లపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు చైతన్య యాత్ర సదస్సు దండు…

జిల్లా వార్తలు

వారసత్వ ఉద్యోగాలను కార్మికులకు అంకితం చేస్తాం ధ్వంద్వ వైఖరి అవలంబిస్తున్న ఏఐటీయూసీ

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి): గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఐఎన్‌టీయూసీి వారసత్వ ఉద్యోగాలను తిరిగి సాధించి కార్మికులకు ఆ హక్కును అంకితం చేస్తామని కేంద్ర కమిటీి ఉపాధ్యక్షుడు పిచ్చేశ్వర ్‌రావు అన్నారు. శనివారం స్థానిక కాకతీయ…

కరీంనగర్

పేద విద్యార్థిని అభినందించిన టుటౌన్‌ సీ.ఐ

యైటింక్లయిన్‌ కాలనీ, మే26(జనంసాక్షి): వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న కుటుంబంలో జన్మించి రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన బి.రమ్యను (9.7) టుటౌన్‌ సిఐ ప్రకాష్‌ అభినందించారు. శనివారము పోలిస్‌స్టేషన్‌ ఆవరణలో జరిగిన కార్యక్రమములో స్థానిక స్పందన ఉన్నతపాఠశాలలో చదవుతూ అత్యధిక మార్కులు…

కరీంనగర్

వ్యాపారి అరెస్ట్‌

జ్యోతినగర్‌, మే 26, (జనం సాక్షి): దొంగిలించిన సరుకును కొనుగోలు చేసిన నేరంపై గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన దొంతుల శ్రీనివాస్‌ను శనివారం ఎన్టీపీసీ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఎల్కలపల్లి గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్‌ దొంగిలించిన నలుగురు నేరస్తులు అందులోని రాగి తీగను…

కరీంనగర్

వ్యవసాయాధికారుల విస్త్రత తనిఖీలు

పెద్దపల్లి,మే26(జనంసాక్షి): పట్టణంలోని ఎరువుల దుకాణాలలో ఏఓ ప్రకాశ్‌ ఆధ్వర్యంలో విస్త్రత తనిఖీలు నిర్వహించారు. స్టాక్‌బు క్కులు,లైసెన్స్‌ల రికార్డులు పరిశీలించారు.వ్యాపారులు ఖచ్చితంగా దుకాణాల ముందు స్టాక్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన తెలపారు.పైఅధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని తెలిపా రు.ఎరువులు,విత్తనాలు…

కరీంనగర్

షార్ట్‌ సర్య్కూట్‌‌తో ఇల్లు దగ్ధం- భారీ నష్టం

చందుర్తి,మే26(జనంసాక్షి): చందుర్తి మండలకేంద్రంలో మర్రి లింగారెడ్డి ఇంట్లో శనివారం ఉదయం విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ సంభవించగా ఇల్లు దగ్ధం అయింది. ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. మర్రి లింగారెడ్డి అప్పులతో స్వంత ఇల్లు అమ్ముకున్నాడు. మర్రి భూమరాజం పనులకోసం…

కరీంనగర్

హై స్కూల్‌లో చోరి

నర్సింహులపేట,మే26(జనం సాక్షి) : నర్సింహులపేట మండంలోని కుమ్మరికుంట్ల గ్రామం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరికి పాల్పడారని ఎస్సై వినయ్‌ కుమార్‌ తెలిపారు. హైస్కూల్‌ హెచ్‌ఎం, గ్రామస్తుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని…

కరీంనగర్

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : స్థానిక జవహర్‌నగర్‌ కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని వేణుగోపాల్‌ రావు అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు, స్థానిక పోలీసుల కథనం ప్రకారం ఘనపురం మండలం చెల్పూరు సమీపంలోని…

కరీంనగర్

చెట్టును ఢీ కారు కొని ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

నర్సింహులపేట,మే26(జనంసాక్షి) : మండలంలోని బీరుశెట్టిగూడెం శివారు పంతులు తండా వద్ద కారు అదుపు తప్పిన చెట్టును ఢీ కొని ఒక్కరు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్సై వినయ్‌ కుమార్‌ కథనం ప్రకారం ఖమ్మం నుండి…