తెలంగాణ మేదరి విద్యార్థి సంక్షేమ సంఘం – రాష్ట్ర అధ్యక్షునిగా మహేశ్
చొప్పదండి,మే 26 : తెలంగాణ మేదరి (మహేంద్ర) విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా చొప్పదండి మండల కేంద్రానికి చెందిన మొలుమూరి మహేశ్ నియామకమయ్యారు. తన నియామకానికి సహకరించిన ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ కో కన్వీనర్…
