భర్త వేధించడంతో హేర్ డై తాగి మహిళా కానిస్టేబుల్ మృతి
పెద్దపల్లి, మే24 (జనంసాకి): పెద్దపల్లి పోలిస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మమత అనే కానిస్టేబుల్ గురువారం ఉదయం హేర్ డై సేవించి మరణించిందని పట్టణ పోలీసులు తెలిపారు.ఈ మెకు ఆరు నెలల క్రితం వివాహం జరిగిం ది.ప్రేమ…
