జేఏసీ పాదయాత్ర గోడ పత్రిక ఆవిష్కరణ
నర్సంపేట, మే 24 (జనంసాక్షి):ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే జేఏసీ పాదయాత్ర గోడ పత్రికలను ఆవిష్కరించారు. గురువారం పట్టణంలోని స్థానిక శాధిఖానా ఫంక్షన్‌హాల్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన…


