Tuesday, 3 November 2026

janamsakshi

జిల్లా వార్తలు

సీమాంధ్రుల అధికార దాహానికి తెలంగాణను బలి కానివ్వం

నర్సంపేట, మే 25(జనంసాక్షి) : సీమాంధ్రుల అధికార దాహానికి తెలంగాణను బలి కానివ్వమని జేఎసి రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు కత్తి వెంకటస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని రామకృష్ణ డిగ్రి కళాశాల ఆవరణలో జేఎసి అత్యావసర…

కరీంనగర్

ఉపాధి కూలీల ధర్నా

నర్సింహులపేట, మే25 (జనంసాక్షి): మండలంలోని పెద్ద నాగారం శివారు గ్యాంగు తండా వాసులు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంకు తాళం వేశారు. వివరాలోకి వెలితే తండాలో గత కొన్ని వారులుగా ప్రజలు మంచి నీరు, వీది లైట్లు సమస్యలతో సతమతమవుతున్నామని…

జిల్లా వార్తలు

పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలి

తొర్రూరు : కేంద్రం పెంచిన పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గిం చాలని సీపీిఐఎంఎల్‌ ఆధ్వర్యంలో ముంజంపల్లి వీరన్న అధ్యక్షతన తహసీల్దార్‌ కార్యా లయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజే శారు..…

వరంగల్

నియంణ్ర కొనసాగించడంలో ప్రభుత్వం విఫలం

నర్సంపేట : ఆయిల్‌ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ కొరవడందని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి మద్దికాయల అశోక్‌ ఆరోపించారు. శుక్రవారం నర్సంపేట పట్టణంలోని ఎంసిపిఐ(యు) పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్‌ కంపెనీలను…

జిల్లా వార్తలు

పెంచిన పెట్రోల్‌ ధరలకు నిరసనగా 31న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయండి

జనగామ 25 మే, 2012 (జనంసాక్షి) : పెంచిన పెట్రోల్‌ ధరకుల నిరసనగా ప్రతిపక్షలు చేస్తున్న ఆందోళనను దృష్టిలో పెట్టుకొని పెంచిన పెట్రోల్‌ ధరలలో 3 రూపాయల వరకు ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుందన్న అంశా న్ని దృష్టిలోపెట్టుకొని…

జిల్లా వార్తలు

హౌసింగ్‌ కుంభ కోణంలో అసలు దొంగలేవరో.. అందరికి తెలుసు

నర్సింహులపేట, మే25 (జనంసాక్షి) : మండలంలోని వంతడపుల స్టేజి కాంగ్రెస్‌ మాజీ సర్పంచ్‌ సుధీర్‌ రెడ్డి నివాసంలో శుక్రవారం రోజు న ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకులు టేకుల యాదగిరి రెడ్డి మాట్లాడుతూ అసలు…

జిల్లా వార్తలు

వాళ్లది అధికారం కోసం ఆరాటం – మాది ఆత్మగౌరవ పోరాటం

భూపాలపల్లి, మే 25, (జనంసాక్షి) : టీిఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ ప్రత్యేక తెలం గాణ రాష్ట్ర సాధన ద్యేయంగా ఆత్మగౌరవం కోసం పోరాడుతుంటే, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీిలది అధికారం కోసం ఆరాటపడుతున్నట్లు టిఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు సిరికొండ మధు సూధనాచారి…

కరీంనగర్

జమ్మికుంట హౌజింగ్‌ బోర్డులో దొంగతనం

జమ్మికుంట, మే24 (జనంసాక్షి): జమ్మికుంట హౌజింగ్‌ బోర్డులోని మిల్కూరి లక్ష్మినారాయణ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇంట్లో దొంగలు పడి సుమారు 10 వేల విలువ గల సొత్తును దొంగలించుకొని పోయారు.ఇంటి యాజయాని తిరుపతి యాత్రకు వెళ్ళగా ఇంట్లో ఎవరు…

కరీంనగర్

సైదాబాద్‌లో అగ్ని ప్రమాదం 2 లక్షల అస్తి నష్టం

జమ్మికుంటటౌన్‌,మే24(జనంసాక్షి): మండలంలోని సైదాబాద్‌ గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి 11 గడ్డివాములు,10 పశువుల పాకలు అగ్నికి అహుతి అయింది.ఈ సందర్భంగా 2లక్షల రూపాయల అస్తి నష్టం సంభవిం చింది.కరీంనగర్‌ ఆర్‌డివో సంధ్యారాణి,సిఐ వెంకటేశ్వర్లు హుటాహుటినా సంఘటన స్థలానికి…

కరీంనగర్

హత్యకేసులో పలువురి అరెస్టు

పెగడపెల్లి , మే24 (జనంసాక్షి) : పెగడపెల్లి మండలం సుద్దపెల్లి గ్రామంలో ఆగష్టు 7 న జరిగిన గంగారెడ్డి హత్యకేసులో నిందుతులు రాచకొండ గంగారెడ్డి, అంజిరెడ్డి, మహేష్‌, నర్సిహారెడ్డి లను సంఘరగనా స్థలంలో దొరికిన సెల్‌ ఫోన్‌ ఆధారంగా…