నాయకులురాయికోటి నర్సిములు ను సన్మానించిన యువ నాయకులు
జహీరాబాద్ మార్చి 21 (జనం సాక్షి) : ఇటీవల కాలంలో వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న రాయికోటి నర్సిములు ను ఝరాసంగం మండలం యువ నాయకులు ఘనంగా సన్మానించారు. టివీవీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా సీనియర్ జర్నలిస్ట్…










