10,26 వ వార్డులో ఘనంగా ప్రారంభమైన హాత్ సే హాత్ జోడో యాత్ర
పాల్గొన్న డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పోత్నక్ ప్రమోద్ కుమార్ భువనగిరి టౌన్ (జనం సాక్షి):– 10 మరియు 26 వ వార్డులలో హాత్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది*…










