Wednesday, 11 November 2026

janamsakshi

Cover Story

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం

` తక్షణం రద్దు చేయండి ` సుప్రీం కోర్టు సంచలన తీర్పు ` విరాళాలు ఇవ్వటం క్విడ్‌ ప్రోకోతో సమానం ` విరాళాల వివరాలను, దాతల పేర్లను వెల్లడిరచాల్సిందే ` దాతల పేర్లు పార్టీలు రహస్యంగా ఉంచటం తగదు…

Featured News

| మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి : మంత్రి సీతక్క

ములుగు : మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులు పెద్ద ఎత్తున తరలి వెచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అధికారులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని పంచాయతీ రాజ్,…

Featured News

డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ల బదిలీల పర్వం

తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతున్నది. నిన్న డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా ఎంపీడీవోలను బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో సేవలందిస్తున్న 395 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు…

Featured News

సెంచరీతో విరుచుకుపడిన మ్యాక్స్ వెల్

ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్ మన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ టీ20 క్రికెట్లో టీమిండియా సారథి రోహిత్  శర్మ రికార్డును సమం చేశాడు. ఇవాళ వెస్టిండీస్ తో రెండో టీ20లో మ్యాక్స్ వెల్ మెరుపు సెంచరీ నమోదు చేశాడు. 50…

Featured News

నిక్కీ హేలీ భర్త ఎక్కడంటూ ట్రంప్ ప్రశ్న..

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీ తాజాగా మరోమారు విమర్శలు చేసుకున్నారు. నిక్కీ హేలీ భర్త ఎక్కడంటూ ట్రంప్ ప్రశ్నించగా.. సైనికుల త్యాగాలు ట్రంప్ కు తెలియవంటూ నిక్కీ తిప్పికొట్టారు. నిక్కీ…

Featured News

జనసేనతో పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు…

ఏపీలో పొత్తుల అంశం ఆసక్తికర రూపు దాల్చింది. టీడీపీ, జనసేన మధ్య ఇప్పటికే పొత్తు ఖరారు కాగా… బీజేపీ వైఖరి ఏంటన్నది ఇంకా అధికారికంగా తేలాల్సి ఉంది. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. ఏపీలో…

Featured News

తమ బడ్జెట్ లో వాస్తవికత ఉందన్న కోమటిరెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కారు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ… అన్ని రంగాలకు బడ్జెట్ లో సమ ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు. తమ బడ్జెట్…

Featured News

అన్నదాతలకు భరోసా ఇవ్వని బడ్జెట్‌

రుణమాఫీకి బడ్జెట్‌లో మొండిచేయి బడ్జెట్‌పై హరీష్‌ రావు పెదవి విరుపు హైదరాబాద్‌,ఫిబ్రవరి10 (జనం సాక్షి): అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌  తీవ్ర నిరాశ పరిచిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. శనివారం  అసెంబ్లీ విూడియా పాయింట్‌లో…

తెలంగాణ

బుడ్డరఖాన్‌లో రేవంత్‌ మాటలు

బడ్జెట్‌ నిరాశ  కల్పించిందన్న కెటిఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి10(జనం సాక్షి):   తెలంగాణ సర్కారు  అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌  నిరాశజనకంగా ఉందని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. సికింద్రాబాద్‌లో శనివారం జరిగిన సనత్‌నగర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల…

Featured News

మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ

సచివాలయం, అమరవీరుల స్థూపం అక్రమాలపైనా విచారణ విచారణ తరవాత చర్యలు తప్పవు విూడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేంవత్‌ రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి10 (జనం సాక్షి):  మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ జరిపిస్తమని,విచారణ తర్వాతే చర్యలుంటాయని  సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.అసెంబ్లీలో బడ్జెట్‌…