నియోజకవర్గానికి రూ. 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు
బడ్జెట్ లో రూ. 7,740 కోట్లు కేటాయింపు హైదరాబాద్,ఫిబ్రవరి10 (జనం సాక్షి): ప్రతీ నియోజకవర్గానికి రూ. 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపడుతామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌లో ప్రకటించారు. గత సర్కార్ పేదలకు…









