జిల్లాలో సాధారణ ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం…: కలెక్టర్ వెంకట్రావు
తుంగతుర్తి నవంబర్ 29 (జనం సాక్షి) జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి నేడు నిర్వహించనున్న సాధారణ ఎన్నికల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎన్నికల డిస్ట్రిబ్యూషన్…








